♪♫
TG-3218
Telugu
చిత్ర చిత్రాల వాడే
Chithra Chithraala Vaade
0
views
పల్లవి
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
1వ చరణం
రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
2వ చరణం
లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2) పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర||
3వ చరణం
కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2) దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||