♪♫
TG-3219
Telugu
చిట్టి పొట్టి పాపను
Chitti Potti Paapanu
0
views
పల్లవి
చిట్టి పొట్టి పాపను నేను యేసయ్యా చిన్న గొరియపిల్లను నేను యేసయ్యా (2) పాపమంటే తెలియదు కాని యేసయ్యా పాప లోకంలో నున్నానట యేసయ్యా (2) ||చిట్టి||
1వ చరణం
జీవమంటే తెలియదు కాని యేసయ్యా నిత్య జీవం నీవేనట యేసయ్యా (2) ||చిట్టి||