TG-5106
Telugu

నన్నెంతగానో ప్రేమించెను Nannethagano Preminchenu

nannentagaanoo preeminchenu Nannethagano Preminchenu

Telugu Christian Song Ps. Joshua DeevenJOSHUA GUMMALLA MINISTRIESనన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెనుపీస్. జాషువు దీవెన · Ps. Joshua Deeven
18
views
Chorus

నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను నా యేసుడు నా పాపము – నా శాపము తొలగించెను నను కరుణించెను (2) ||నన్నెంత|| సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2) పడనీయక దరి చేరనీయక (2) తన కృపలో నిరతంబు నను నిల్పెను (2) ||నన్నెంత|| సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2) నేర్పించెను నాకు చూపించెను (2) వర్ణింపగా లేను ఆ ప్రభువును (2) ||నన్నెంత|| కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2) నా కోసమే యేసు శ్రమ పొందెను (2) నా పాపమంతటిని క్షమియించెను (2) ||నన్నెంత|| ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2) ఏమిత్తును నేనేమిత్తును (2) నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2) ||నన్నెంత||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.