TG-3346
Telugu

ఎనలేని ప్రేమ

Enaleni Prema

0
views
పల్లవి

ఎనలేని ప్రేమ నాపైన చూపి నీ వారసునిగ చేసినావు (2) నీ ప్రేమ నేను చాటెదన్ నా సర్వం నీవే యేసయ్యా (2) నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2) నీ కృప చేత రక్షించినావే నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||

1వ చరణం

తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2) కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలి నే మరువగలనా (2) ||ఎనలేని||