♪♫
TG-3734
Telugu
నా జీవం నా సర్
Naa Jeevam Naa Sarvam
0
views
పల్లవి
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం||
1వ చరణం
తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం||
2వ చరణం
నీవే నీవే నీవే దేవా (4) Naa Korake Bali Aina Gorrepilla Naa Korake Raanunna O Messayya ||Naa Jeevam||