♪♫
TG-5245
Telugu
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా
Naadantoo Lookaana Eedee Leedayyaa
0
views
పల్లవి
నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2) నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
1వ చరణం
నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2) ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం (2) కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||
2వ చరణం
నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం (2) నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం (2) కేవలం నీదేనయ్య (2) ||నాదంటూ||