TG-5036
Telugu

దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు

Digulu Padaku Neesthamaa Yeesu Neethoo Unnaadu

0
views
పల్లవి

దిగులు పడకు నేస్తమా యేసు నీతో ఉన్నాడు సందేహ పడకు ప్రాణమా నీకు తోడు ఉంటాడు (2) ఏదైనా ఏ క్షణమైనా యేసు నాధుని తలంచుమా ఏమైనా ఏ స్థితి అయిన ఆదరించును గ్రహించుము ఆశ నిరాశై అలసి ఉన్నావా కీడే నీ నీడై తడబడుచున్నావా (2) ||ఏదైనా||

1వ చరణం

ప్రేమే కరువై కలత చెందావా గమ్యం తెలియక పరుగెడుచున్నావా (2) ||ఏదైనా||