♪♫
TG-3420
Telugu
గొప్పవాడు క్రీస్తు యేస
Goppavaadu Kreesthu Yesu
0
views
పల్లవి
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2) ప్రేమామయుడు మహిమాన్వితుడు ఉన్నవాడు అనువాడు (2) మహిమ ఘనత నిత్యం యేసుకు హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు||
1వ చరణం
ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2) నీ బాధలన్ని తీర్చేవాడు యేసు సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ||
2వ చరణం
నీ రోగాలను స్వస్థపరచునేసు నీ శాపాలను తీసివేయునేసు (2) నీ శోకాలను మాన్పివేయునేసు పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||