శ్రమలందు నీవు నలిగే సమయమున

shramalandu neevu naligee samayamuna

🎵 TG-2313🌐 Telugu
పల్లవి

శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని ||శ్రమలందు||

1వ చరణం

శ్రమలందు ఏలియాకు కాకోలముచేత ఆహారము పంపించ లేదా? (2) ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుట లేదా? (2)         ||శ్రమలందు||

2వ చరణం

శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమీయలేదా? ఈనాడు నీదు శ్రమలన్ని తీర్చి పరలోక రాజ్యమీయలేదా?

Report Error