♪♫
TG-3460
Telugu
ఇదిగో దేవా ఈ హృదయం
Idigo Devaa Ee Hrudayam
0
views
పల్లవి
ఇదిగో దేవా ఈ హృదయం ఇదిగో దేవా ఈ మనసు ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా పరిశుద్ధ అగ్నితో కాల్చుమా (2) పనికిరాని తీగలున్నవి ఫలమివ్వ అడ్డుచున్నవి (2) ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||
1వ చరణం
ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి (2) ఫలియించే ఆశ నాకుంది ||ఈ నీ||