TG-3499
Telugu

జయం జయం

Jayam Jayam

0
views
పల్లవి

జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2) విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2) నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా ||జయం జయం||

1వ చరణం

గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2) అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను ||జయం జయం||