♪♫
TG-3367
Telugu
ఎంత పెద్ద పోరాటమో
Entha Pedda Poraatamo
15
views
పల్లవి
ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో (2) పోరాడతాను నిత్యము విజయమనేది తథ్యము (2) వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి విశ్వాసమనే డాలుని చేత పట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవాదే యుద్ధమనుచు (2) ||ఎంత||
1వ చరణం
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కి పెట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ యెహోవా నిస్సీ అనుచు (2) ||ఎంత||
2వ చరణం
యేసు కాడిని భుజమున పెట్టి వాగ్ధాన తలుపు విసుగక తట్టి (2) ముందుకే దూసుకెళ్లెదన్ సిలువలో సమాప్తమైనదనుచు (2) ||ఎంత||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.