మాయాలోక ఛాయల్లోన మోస
Maayaa Loka Chaayallona
మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2) నమ్మబోకు నమ్మబోకు సోదరా ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2) లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2) లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు (2) ఎంత ఘోర పాపివైన చింత లేదురా సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా స్వర్గము విడి యేసయ్యా చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2) ||ప్రేమ గల||
చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో శత్రువును సైతము ప్రేమించమన్నాడు – (2) నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – (2) అన్నయ్యా యేసులోకి రావాలయ్యా అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3) Nammaboku Nammaboku Sodaraa Ee Maaya Lokam Nammaboku Sodaree (2) Lokamanthaa Thirigedavaa – Lokamu Ninne Elunuraa (2) Loka Rakshakudesuni Maataku Lobadumippude Sodaraa Akkaa Meeremitlu – Chakkaga Randi Meeritlu Annaa Meeremitlu – Maname Devuni Pani Mutlu Rokkaamu Lekundaane Swargaaniki Podaam Randi Akkaa Meeremitlu – Chakkaga Randi Meeritlu Annaa Meeremitlu – Maname Devuni Pani Mutlu Prema Gala Devudammaa – Prematho Vachchaadammaa Rammani Piluchuchunnaadu.. Ninnu Ammalaa Aadharisthaadu – Ayyalaa Aadhukuntaadu (2) Entha Ghora Paapivaina Chintha Leduraa Santhasamunu Nekeeya Swargamu Vidi Yesayyaa Swargamu Vidi Yesayyaa Chentha Cheri Ee Kshaname Sedadeerumu Anthu Leni Premalone Munigi Thelumu Samayamide Kanugonumaa – Thvarapadu Summaa – (2) ||Prema Gala||