TG-3721
Telugu

నా చిన్ని హృదయమంద

Naa Chinni Hrudayamandu

0
views
పల్లవి

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయను ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని||

1వ చరణం

బడికి వెళ్లెద గుడికి వెళ్లెద మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||