TG-3804
Telugu

నాలో ఉండి నను నడిపించేటి

Naalo Undi Nanu Nadipincheti

0
views
పల్లవి

నాలో ఉండి నను నడిపించేటి నా అంతరంగమా నాలోని సమస్తమా అంధకారమైన లోకమునకు వెలుగై యుంటివి నను వెలిగించే నా దీపమా యేసయ్యా ఓ.. ఓ.. యేసయ్యా ఓ.. ఓ.. (2) ఆకాశమునుండి వర్షింపజేయువాడవు ఎండిన నేలను చిగురింపజేయువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) కోతకాలములో పంటనిచ్చేవాడవు భూమినుండి ఆహారం పుట్టించువాడవు (2) సృష్టికర్తా సర్వోన్నతుడా మహోన్నతుడా నా యేసయ్యా (2) Naaloni Samasthamaa Andhakaaramaina Lokamunaku Velugai Yuntivi Nanu Veliginche Naa Deepamaa Yesayyaa O.. O.. Yesayyaa O.. O.. (2) Aakaashamunundi Varshimpajeyuvaadavu Endina Nelanu Chigurimpajeyuvaadavu (2) Srushtikarthaa Sarvonnathudaa Mahonnathudaa Naa Yesayyaa (2) Kothakaalamulo Pantanichchevaadavu Bhoominundi Aahaaram Puttinchuvaadavu (2) Srushtikarthaa Sarvonnathudaa Mahonnathudaa Naa Yesayyaa (2)