TG-3803
Telugu

నాలాంటి చిన్నలంటే

Naalaanti Chinnalante

20
views
పల్లవి

నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం మాలాంటి వారిదే పరలోక రాజ్యం (2) మనసు మారి చిన్న పిల్లల వంటి వారలైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను (2) ||నాలాంటి||

1వ చరణం

నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను (2) ||నాలాంటి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.