♪♫
TG-5192
Telugu
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా
Naa Deevunni Neenu Preemisthunnaa
0
views
పల్లవి
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) రాసాను నేనొక లేఖని పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి||
1వ చరణం
నిను చూడక నాకు నిదుర ఏది నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి||
2వ చరణం
నీ సేవకై నన్ను ఏర్పరచావు నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||