TG-4302
Telugu

స్తుతి పాడి కీర్తింతుము

Sthuthi Paadi Keerthinthumu

0
views
పల్లవి

స్తుతి పాడి కీర్తింతుము – ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని – ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే – ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని – మహనీయుడు (2) ||స్తుతి పాడి||

1వ చరణం

జీవ…హారము ఆయనే – జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని – పోషించే – దయమాయుడు (2) ||స్తుతి పాడి||

2వ చరణం

గుండె చెదరిన వారిని – గాయపడిన వారినెల్ల (2) తన బాహుబలము చేత (2) – బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||