TG-3762
Telugu

నా ప్రాణమా నా సర్వమా

Naa Praanamaa Naa Sarvamaa

0
views
పల్లవి

నా ప్రాణమా నా సర్వమా – ఆయన చేసిన మేళ్లన్ మరువకు – మరువకుమా – (2) ||నా ప్రాణమా||

1వ చరణం

నా జీవిత గమనము – నా జీవన గమనము నా ఎత్తైన శైలము – నా రక్షణ శృంగము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||

2వ చరణం

నా ఆలోచన కర్త – నా ఆదరణ కర్త నా ఆశ్చర్య దుర్గము – నా ఆనంద మార్గము అందులకు యెహోవాకు స్తుతిగానము చేసెదను (2) ||నా ప్రాణమా||