♪♫
TG-3764
Telugu
నా ప్రాణమా నీకే
Naa Praanamaa Neeke
21
views
పల్లవి
నా ప్రాణమా యేసయ్యా… నా ధ్యానమా యేసయ్యా నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము (2) నిను నే కీర్తింతును మనసారా ధ్యానింతును (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) ||నా ప్రాణమా||
1వ చరణం
నిను విడచి ఉండలేనయ్యా నా దేవ క్షణమైనా బ్రతుకలేనయ్యా (2) సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2) సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2) మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||
2వ చరణం
మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2) వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2) మోకరించి ప్రనుతింతును (2) ||హల్లెలూయ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.