♪♫
TG-3774
Telugu
నా సర్వం నా కోట
Naa Sarvam Naa Kota
0
views
పల్లవి
నా సర్వం నా కోట నా దుర్గం నీవే నీవే ఆశ్రయము నా బలము నా ఊపిరి నీవే నీవే బాధలలో నన్నాదరించి – నాకాశ్రయమైనావు శోధనలో నన్నాదుకొని – నా తల పైకెత్తావు నిను నేను విడువను దేవా – నా జీవిత కాలమంతా నా భారమంతా నీపై వేసి – నే నడిచెదను దేవా నే నడిచెదను – నే నడిచెదను – నే నడిచెదను దేవా (2) ||బాధలలో||