చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి
Cheeyi Cheeyi Kalipi Yeesu Manasunu Kaligi
చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసులు కలిసి ఏకమనసును కలిగి కలసి మెలసి పనిచేద్దాం - ఏకముగా ప్రార్థిద్దాం కలిమిలోన - లేమిలోన - కలకాలం కలిసుందాం 1. అహం, కులం - వదిలేద్దాం అంతరాలు పూడ్చేద్దాం ఒకరి నొకరు యోగ్యులుగా అందరినీ ఎంచుదాం ||చేయి||
2. విలువైన రక్తముతో కొనబడిన సహవాసం విభేదాలు విడనాడి విలువలను నాటుదాం ||చేయి||
3. దారుణమగు హింసలలో ధైర్యంగా నిలబడదాం హింసకులను క్షమించి రక్షణకై ప్రార్థిద్దాం ||చేయి||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.