TG-4992
Telugu

చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్)

Cheeyanu Shreeshtha Pani Daiva Seevayee (pathinpa Shreeshthagranthamu Baibil)

14
views
పల్లవి

పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ (2) అనుదినము పఠించిన - ప్రేమతోడ నడుపును ఓ! పఠింప శ్రేష్ఠగ్రంథము బైబిల్ స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు (2) పిలువగానే పలుకును - పడిన దరిని లేపును ఓ! స్నేహింప శ్రేష్ఠ మిత్రుడేసు క్రీస్తు చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే (2) యేసును చాటించుము - ఆయనలో దాగుచు ఓ! చేయను శ్రేష్ఠ పని దైవ సేవయే చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన (2) కొదువగాను చేసిన - సరిగ బదులు దొరుకదు ఓ! చేయను శ్రేష్ఠ కార్యము ప్రార్థన

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.