చేరి కొల్వుడీ స్తుతించుడీ శ్రీయేసుని (66)
Cheeri Kolvudee Sthuthinchudee Shreeyeesuni (66)
- జె. దేవరాజు - Scale : G చేరి కొల్వుడీ - స్తుతించుడీ - శ్రీయేసుని కోరిచేరుడి - అర్పించుడీ - కృతజ్ఞతల్ సర్వ భూ ప్రజలారా - సర్వ సృష్టి జీవులారా (2) 1. ఆశ్చర్యకరుడని - ఆలోచన కర్తని నిత్యుడైన తండ్రని - సమాధానకర్త ప్రభువని ||చేరి||
2. పాపశాపహరుడని - పాపికాశ్రయంబని పరమదైవ నరుడని - పావనాత్మ పూర్ణ ప్రియుడని ||చేరి||
3. ఎన్నడైన మారని - యేసు నామధారుని ఎన్నడు ఎడబాయని - ఇమ్మానుయేలు దేవుని ||చేరి||
4. రాజులకే రాజని - ప్రభులకే ప్రభుడని ఆల్ఫా ఓమేగని - ఆది దేవ తేజో రూపని ||చేరి||
చేరి కొల్వుడీ - స్తుతించుడీ - శ్రీయేసుని కోరిచేరుడి - అర్పించుడీ - కృతజ్ఞతల్ సర్వ భూ ప్రజలారా - సర్వ సృష్టి జీవులారా (2) 1. ఆశ్చర్యకరుడని - ఆలోచన కర్తని నిత్యుడైన తండ్రని - సమాధానకర్త ప్రభువని ||చేరి||