♪♫
TG-3794
Telugu
నాకై నా యేసు కట్టెను
Naakai Naa Yesu Kattenu
0
views
పల్లవి
నాకై నా యేసు కట్టెను సుందరము బంగారిల్లు కన్నీరును కలతలు లేవు యుగయుగములు పరమానందం సూర్య చంద్రులుండవు రాత్రింబగులందుండవు ప్రభు యేసు ప్రకాశించును ఆ వెలుగులో నేను నడచెదను జీవ వృక్షమందుండు జీవ మకుట మందుండు ఆకలి లేదు దాహం లేదు తిని త్రాగుట యందుడదు Sundaramu Bangaarillu Kanneerunu Kalathalu Levu Yugayugamulu Paramaanandam Soorya Chandrulundavu Raathrimbagalandundavu Prabhu Yesu Prakaashinchunu Aa Velugulo Nenu Nadachedanu Jeeva Vrukshamandundu Jeeva Makuta Mandundu Aakali Ledu Daaham Ledu Thini Thraaguta Yandudadu