♪♫
TG-3808
Telugu
నాతో మాట్లాడు ప్రభువా
Naatho Maatlaadu Prabhuvaa
0
views
పల్లవి
నాతో మాట్లాడు ప్రభువా – నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో||
1వ చరణం
నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే||
2వ చరణం
నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే||
3వ చరణం
నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||