TG-5127
Telugu

నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు

Nashinchipooyee Aathmalu Ennoo Narakapu

0
views
పల్లవి

నశించిపోయే ఆత్మలు ఎన్నో నరకపు పొలిమేరను చెర నన్ను పంపుము నన్ను నడిపించుము నీ ప్రేమ సువార్త చాటను నీ వాక్కుతో నీ శక్తితో నీ ఆత్మతో నీ ప్రేమతో (నను) నిత్యము నడిపించుమా (2) నీవు చేసిన త్యాగాన్ని చాటి చెప్పే భాగ్యాన్ని నాకు ఇమ్ము నా దేవా వాడుకొనుము నా ప్రభువా (2) ||నీవు||

1వ చరణం

నా జీవితాంతం – మరణ పర్యంతం నీతోనే నేనుందునయ్యా (2) కరుణ చూచి నీ మహిమ గాంచితి నిత్యం నిను సేవింతును నీ సన్నిధిలో ఆ దూతలతో నీ రాజ్యములో పరిశుద్ధులతో (2) (నిను) నిత్యము కీర్తింతును (2) ||నీవు||