♪♫
TG-4169
Telugu
రాజులకు రాజు పుట్టెనన్నయ్య
Raajulaku Raaju Puttenannayya
0
views
పల్లవి
రాజులకు రాజు పుట్టెనన్నయ్య (2) రారే చూడ మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||
1వ చరణం
యుదాయనే దేశమందన్నయ్య (2) యూదులకు గొప్ప రాజు పుట్టెనన్నయ్య (2) ||రాజులకు||
2వ చరణం
తారన్ జూచి తూర్పు జ్ఞానులన్నయ్య (2) తరలినారే వారు బెత్లెహేమన్నయ్య (2) ||రాజులకు||
3వ చరణం
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య (2) బాగుగాను శ్రీ యేసు కీయరన్నయ్య (2) ||రాజులకు||
4వ చరణం
ఆడుదాము పాడుదామన్నయ్య (2) వేడుకతో మనమేగుదామన్నయ్య (2) ||రాజులకు||