TG-2047
Telugu

ఆరాధన… ఆరాధన… ఆరాధన యోగ్యునికి

aaraadhana… aaraadhana… aaraadhana yoogyuniki

64
views
పల్లవి

ఆరాధన… ఆరాధన… ఆరాధన యోగ్యునికి ఆరాధనను చెల్లించెదము సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సర్వ సంపదలు కురిపించు వానికి సత్య మార్గములో నడిపించు వానికి ఆరాధన చెల్లించెదము ||ఆరాధన||

1వ చరణం

చీకు చింతలు చుట్టూ ముట్టిన బ్రతుకు గుండె బరువై పోయిన ఆదరించి ఓదార్చే వానికి ఆత్మ ఫలములు ఫలించుటకు ఆత్మ వారములు కురిపించువానికి ఆత్మ అభిషేకం దయచేయువానికి మార్గము నేనే సత్యము నేనే జీవము నేనే అని పలికిన యేసు తండ్రీ కుమారా పరిశుద్ధాత్మకు

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.