TG-3009
Telugu

ఆధారం నీవేనయ్యా

Aadhaaram Neevenayyaa

0
views
పల్లవి

ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||

1వ చరణం

లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||

2వ చరణం

ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||

3వ చరణం

నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||