TG-3085
Telugu

అద్భుతం చేయుమయా

Adbutham Cheyumaya

0
views
పల్లవి

నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా "2" అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. "2" ||నిన్నే నే||

1వ చరణం

చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను " 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి "2" నీ కరముపై దృష్టి వుంచినానయ్యా "2" ||అద్బుతం చేయుమయా||

2వ చరణం

చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను "2" నీ వాగ్ధానములను చేతపట్టి "2" నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా " 2 " ||అద్బుతం చేయుమయా||