TG-4942
Telugu

చిన్నవారి ప్రియ యేసు రక్షకా

Chinnavaari Priya Yeesu Rakshakaa

0
views
పల్లవి

1.  చిన్నవారి ప్రియ యేసు రక్షకా మాదు విన్నపంబు నాలకింపుమా 2.  మా ప్రవర్తనందు జక్కపర్చుము నీతి మార్గమందు నడువజేయుము. 3.  ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు నిన్ను నమ్మునట్లు దయజేయుము 4.  నిన్ను వెంబడించి యెల్లకాలము నీదు సముఖమందు సంతసింతుము