TG-4940
Telugu

చిన్న పరలోకమన్న మన హృదయం

Chinna Paralookamanna Mana Hrudayan

0
views
పల్లవి

1.  చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం ||చిన్న||

1వ చరణం

2.  చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము ||చిన్న||

2వ చరణం

3.  చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్ ||చిన్న||

3వ చరణం

4.  చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం ||చిన్న||