TG-3111
Telugu

అమ్మ కన్న మిన్న ఓ

Amma Kanna Minna O

0
views
పల్లవి

అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా (2) నీ ప్రేమ కొదువ లేనిది ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది (2) ఓ తల్లి తన బిడ్డను మరచునా వారైనా మరచినా నేను మరువను అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – (2) ||నీ ప్రేమ||