వింతైన తారక వెలిసింది గగనాన

vinthaina thaaraka velisindi gaganaana

🎵 TG-2862🌐 Telugu
పల్లవి

వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2) జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ దైవమే పంపెనని గ్రహియించు హృదయాన మనమంతా జగమంతా తారవలె క్రీస్తును చాటుదాం హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్ ఆకాశమంతా ఆ దూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

1వ చరణం

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి అవనిలో వీరును దూతలై నిలిచిరి

Report Error