TG-3193
Telugu

చాటించుడి మనుష్యజాతి

Chaatinchudi Manushya

0
views
పల్లవి

చాటించుడి మనుష్యజాతి కేసు నామము చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము – చక్కని మార్గము సమీపమందు నుండునేమో చావు కాలము సదా నశించిపోవువారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము చాటుదాము చాటుదాము – సత్య సువార్తను Chaatinchudi Yavashyamesu Premasaaramu Janaadulu Vishesha Rakshana Sunaadamu – Vinu Paryanthamu Chaatudaamu Chaatudaamu (3) Shree Yesuni Naamamu Kanneellatho Vitthedu Vaara-laanandambutho Nennadu Goyudu Ranedi Vaagdatthambutho Mannan Goru Bhakthulaaraa Nindu Maithritho Maanava Prematho Chaatudaamu Chaatudaamu – Chaatudaamu Chaatudaamu Chaatudaamu Chaatudaamu – Chakkani Maargamu Sameepamandu Nundunemo Chaavu Kaalamu Sadaa Nashinchipovu Vaarikee Subhaagyamu Vidhambu Joopa Gori Yaasha Thoda Nithyamu Vinpinchuchundumu Chaatudaamu Chaatudaamu – Chaatudaamu Chaatudaamu Chaatudaamu Chaatudaamu – Sathya Suvaarthanu