TG-2928
Telugu

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో

preeminchedan adhikamugaa aaraadhinthun aasakthithoo

38
views
పల్లవి

ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2) నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన ఆరాధనా ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే || నిన్ను పూర్ణ ||

1వ చరణం

ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా