TG-2925
Telugu

నీ ప్రేమే నాకు చాలయ్యా

nee preemee naaku chaalayyaa

39
views
పల్లవి

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) నీ దీవెనా నాకు చాలయ్యా ఓ కరుణామయా (4)          ||నీ ప్రేమే||

1వ చరణం

నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ||

2వ చరణం

ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ||

3వ చరణం

కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి నీ సువార్తను నే చాటెదను