TG-3313
Telugu

ఎడబాయని నీ కృప

Edabayani Nee Krupa

0
views
పల్లవి

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2' యేసయ్యా నీ ప్రేమ అనురాగం నన్ను కాయను అనుక్షణం'2 శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలి లలో'2' అర్థమే కానీ జీవితం ఇక వ్యర్థమని నేను అనుకున్న గా'2' కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించి టివి'2' 'ఎడబాయని నీ కృప' విశ్వాస పోరాటంలో ఎదురయ్యే శోధనలు లోకాశల అడజలిలో సడలితి విశ్వాసంలో '2' దుస్తుల క్షేమము నీ చూచి ఇక నీతి వ్యర్థమని అనుకున్న గా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించే టివి నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యల లో నా బలమును చూసుకొని నిరాశ చెందిన '2' భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా'2' ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి'2" ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ'2' Nanu Viduvadu Ennatiki (2) Yesayya Nee Prema Anuraagam Nannu Kaayanu Anukshanam (2) Shokapu Lōyalalō Kashtaala Kadagandlalō Kadaleni Kadalilalō (2) Arthamē Kaani Jeevitam Ika Vyarthamani Nēnu Anukunnaga (2) Krupa Kanikaramu Gala Devaa Naa Kashtaala Kadalini Daatinchitivi (2) Vishwaasa Poraatamlō Edurayya Shodhanalu Lokaashala Adajalilō Sadaliti Vishwaasamlō (2) Dustula Ksheemamu Nee Choochi Ika Neeti Vyarthamani Anukunnaga Deergha Shantamu Gala Devaa Naa Cheyi Viduvaka Nadipinchetivi Nee Sevālō Edurainaa Ennō Samasyala Lō Naa Balamunu Choosukoni Niraasha Chen̄dina (2) Bhaaramaina Ee Sevanu Ika Cheyalēnani Anukonaga (2) Pradhaana Yaajakudaa Yesuu Nee Anubhavālatho Balaparichitivi (2) Nanu Viduvadu Ennatiki (2)