TG-4709
Telugu

ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును

Entha Paapi Nainanu Yeesu Cheerchukonunu

0
views
పల్లవి

1.  ఎంత పాపి నైనను యేసు చేర్చుకొనును అంచు నీ సువార్తను అంతటఁ జాటించుఁడి ||హల్లెలూయ హల్లెలూయ యెంత పాపి నైనను యేసు చేర్చుకొనున టంచుఁ బ్రకటించుఁడి||

1వ చరణం

2.  మెండుగా క్షమాపణన్ పూర్ణ సమాధానము నెంత పాపి కైనఁ దా నిచ్చి చేర్చుకొనును. 3.  తన దివ్య సిల్వచేఁ దీసి పాప శాపమున్ నన్ బవిత్రపర్చెను నాకు హాయి నిచ్చెను 4.  ఘోర పాపి నైనను నన్ను ఁ జేర్చుకొనును పూర్ణశుద్ధి నిచ్చును స్వర్గమందుఁ జేర్చును