TG-4579
Telugu

ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే

Aanandamee Mahaanandamee Aanandamee Mahaanandamee

0
views
పల్లవి

ఆనందమే మహానందమే ఆనందమే మహానందమే నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే ||ఆనందమే||

1వ చరణం

ఆత్మీయ యాత్రలో - పలుశోధనలు వచ్చినా (2) నీ వాక్యమే బలపరచెనే (2) బలహీనతలు తీర్చెనే ||ఆనందమే||

2వ చరణం

షాలేము రారాజుగా - నా కొరకే రానుండెగా (2) మ్మయ మేఘాలలో నే కలిసెద (2) నా యేసునే గాంచెద ||ఆనందమే||