TG-4578
Telugu

ఆనందమే ఆశ్చర్యమే అందాల బాలుడు జన్మించెను

Aanandamee Aashcharyamee Andaala Baaludu Janminchenu

13
views
పల్లవి

ఆనందమే ఆశ్చర్యమే అందాల బాలుడు జన్మించెను అవనిఅంతా ఆనందమే నింగిలోన సంతోషమే మనసంత సంతోషమే మనరాజు జన్మించెను ఇది క్రిస్మస్ ఆనందమే Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas లోకాలనేలే రారాజు జన్మించే దిగి వచ్చినాడు దీనులను రక్షింప నరావతారునిగా నరరూప మెత్తినాడు బెత్లహేము గ్రామమందు యూదా గోత్రమందు కన్య మరియ గర్భమందు జన్మించినాడని ఇది క్రిస్మస్ ఆనందమే Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas పరలోక సైన్యమే  పరవశించి పాడిరి పరిశుద్ధుడైన యేసు పసి బాలుడై వచ్చెనని జ్ఞానులంతా పూజించి కానుకలర్పించిరి ఊరువాడ సందడాయే శ్రీ యేసు పుట్టాడని ఇది క్రిస్మస్ ఆనందమే Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.