TG-4853
Telugu

గతకాలములయందు ఘనసహాయుడ దేవా

Gathakaalamulayandu Ghanasahaayuda Deevaa

0
views
పల్లవి

1.  గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె నిత్యఁడౌ ప్రభువా ||గత||

1వ చరణం

2.  నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా నొప్పు ప్రభువా ఘన దేవా ||గత||

2వ చరణం

3.  నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత||

3వ చరణం

4.  వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము సుమియవ్వి ||గత||

4వ చరణం

5.  గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ మీవె నిత్యుడౌ ప్రభువా ||గత||