♪♫
TG-5123
Telugu
నమ్ముతా యేసును నమ్ముతాను యేసును
Nammuthaa Yeesunu Nammuthaanu Yeesunu
22
views
పల్లవి
నమ్ముతా యేసును – నమ్ముతాను యేసును నిత్యము నే నమ్ముతాను – యేసు మాటను నిత్యము నడిపించునని ఎన్నడు ఎడబాయడని షరతు లేని, ప్రేమ అని నమ్ముతాను నే సిలువలు ఎదురొచ్చినా భారముతో మోసినా పునరుత్థానమున్నదని నమ్ముతాను నే త్వరలో ప్రభువు వచ్చునని కౌగిటిలో చేర్చుకొని పరముకు కొనిపోవునని నమ్ముతాను నే
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.