TG-3469
Telugu

ఇకనైన కానీ

Ikanaina Kaani

0
views
పల్లవి

ఇకనైన కానీ ఇప్పుడైన కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశియించుచున్నానయ్యా (2) కావలివాడు ఉదయం కోసం మెలుకువ కలిగి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) దుప్పి నీటి వాగుల కొరకు ఇలలో ఎదురు చూచునట్లుగా (2) నీ కోసం చూసానయ్యా – నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా (4) Darshinchagaa Raavaa Abhishekam Leka Darshanamu Raaka Nashiyinchuchunnaanayyaa (2) Kaavalivaadu Udayam Kosam Melukuva Kaligi Choochunatlugaa (2) Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa Naa Jeevam Neevenayyaa (4) Endina Nela Varsham Kosam Nelanu Virachi Choochunatlugaa (2) Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa Naa Jeevam Neevenayyaa (4) Duppi Neeti Vaagula Koraku Ilalo Eduru Choochunatlugaa (2) Nee Kosam Choosaanayyaa – Naa Yesayyaa Naa Jeevam Neevenayyaa (4)