♪♫
TG-5378
Telugu
నేనును నా కుటుంబమును
Neenunu Naa Kutunbamunu
18
views
పల్లవి
నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము (2) మాకు ఏమి జరిగిననూ ఎవరూ ఏమీ పలికిననూ (2) ప్రభువే మాకూ ఆధారం ప్రభువే మాకు ఆనందం హల్లేలూయా హల్లేలూయా (2) ||నేను||
1వ చరణం
1. ఎర్ర సముద్రము అడ్డువచ్చిన మేము భయపడము (2) దేవుని హస్తం కాపాడును ఎల్లప్పుడు జీవింతుము ||హల్లేలూయా||
2వ చరణం
నేనునూ ||2. యెరికో గోడలు ముందుండినా మేము భయపడము (2) దేవుని స్తుతించీ ఆరాధింప గోడలు కూలిపోవును||
3వ చరణం
హల్లేలూయా ||నేనునూ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.