TG-5374
Telugu

నేను పిలిస్తే పరుగున విచ్ఛేస్తారు

Neenu Pilisthee Paruguna Vichchheesthaaru

19
views
పల్లవి

నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

1వ చరణం

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

2వ చరణం

నన్ను వెంబడించమని యేసు పిలిచారు తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2) ||నేను పిలిస్తే||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.