నేను నిరంతరము నా ప్రభువును స్తుతింతును
Neenu Nirantharamu Naa Prabhuvunu Sthuthinthunu
నేను నిరంతరము నా ప్రభువును స్తుతింతును జీవితకాలమంతయు నా ప్రభువును కొనియాడుదును మనరాజైన ప్రభు మహాత్మ్యమును నిరంతరము స్తుతించెదము ప్రభు నామమును ప్రతిదినము ప్రణమిల్లి ప్రణుతింతుము (2) మహామహుడా నీ మహాకార్యములు కీర్తించి ప్రస్తుతింతుము నేను నిరంతరం నా ప్రభువును స్తుతింతును జీవితకాలమంతయు నా ప్రభువును కొనియాడుదును (2) మేమెల్లరము ఎనలేని నీ మేలులన్ పొగడుచున్నాం ప్రాణికోటిని అంతటినీ నీ నేనరుతో చూచునుగా (2) కలకాలము నీ పరిపాలనా మాకు లభించెనులే లెక్కలేని ఆశీస్సులతో మమ్ము నడిపిన మహారాజా మరువము మేము యేసయ్య ఎన్నడును నీ మేలులను ||నేను నిరంతరం||
మార్పు రాని మా మొరలన్నియు నీకు మొరపెట్టగా పిడితులకు న్యాయమును బంధీలకు విడుదలను (2) ఆకలి గలవారికాహారం రోగులకెల్ల స్వస్థతయు కృంగిన వారి నీ లేవనెత్తి భక్తుల కోరికల్ నెరవెర్చి నడిపిన దేవా యేసయ్య నీ సువార్తను చాటేదము ||నేను నిరంతరం||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.