♪♫
TG-3490
Telugu
జగతికి వెలుగును తెచ్చెనులే
Jagathiki Velugunu Thechchenule
0
views
పల్లవి
జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్ వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్ రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్ మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2) ఈ రాత్రిలో కడు దీనుడై యేసు పుట్టెను బెత్లెహేములో (2) తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి||
1వ చరణం
ఇమ్మానుయేలుగా అరుదించెను దైవ మానవుడు యేసు దేవుడు (2) నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||