భయము చెందకు భక్తుడా ఈ
bhayamu chendaku bhakthudaa ee
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.